Ad Code

Ticker

6/recent/ticker-posts


Jagame Thandhiram (2021) Telugu Movie Review | Netflix | 4Movierulz

 Danush Jagame Thandhiram Movie Review And Rating | Karthik Subbaraj | Netflix | Jagame Thandhiram 4Movierulz

Danush Jagame Thandhiram Movie Review And Rating | Karthik Subbaraj | Netflix | Jagame Thandhiram 4Movierulz
Jagame Thandhiram On Netflix

Jagame Thandhiram Review :

తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన మూవీ జగమే తంత్ర. ఈ మూవీ కి కార్తిక్ సుబ్బా రాజ్ డైరెక్టర్ ఈ మూవీ లో ధనుష్ గంగ్ స్టర్ గా కనిించబోతున్నాడు.ఈ మూవీ షూటంగ్ పూర్తి చేసుకొని విడుదల కి సిద్దంగా ఉంది కానీ కరోనా వైరస్ కారణం థియాటర్ లు మూత పడడం తో ఈ మూవీ నీ డైరెక్ట్ గా ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ ఐనా Netflix లో తెలుగు తమిళ్ మరియు ఇతర భాషల్లో ప్రేక్షులముందుకు వచ్చింది.మరి మూవీ ఎలా ఉంది! ప్రేక్షకుల అంచనాలను అందు కొంద లేదా చూద్దాం రండి!

నటీనటులు : ధనుష్, ఐశ్వర్య లక్ష్మి, జేంస్ కాస్మో, జోజు జార్జ్
సినిమాటోగ్రఫీ : శ్రేయాస్ కృష్ణ
మ్యూజిక్ : సంతోష్ నారాయణన్
నిర్మాత : యస్ శశి కాంత్
డైరెక్టర్ : కార్తిక్ సుబ్బా రాజ్
భాష : తెలుగు, తమిళ్
విడుదల తేదీ : 18 జూన్ 2021

Also Read :



కథ:


ధనుష్ మదురైలో ఓ లోకల్ గ్యాంగ్ స్టర్. అతను ఒక చిన్న హోటల్ కూడా నడుపుతున్నాడు. అయితే అతను ఒక వ్యక్తిని చంపి తరువాత కొన్ని ఇబ్బందుల్లో పడతాడు. ధనుష్ యొక్క ఓనర్ ఇ ఉద్రిక్తత తగ్గే వరకు అతడిని అండర్ గ్రౌండ్ కి వెళ్ళమని చెబుతాడు.

శివాదాస్ అనే లోకల్ గ్యాంగ్ స్టర్ను బయటకు తేవడానికి లండన్ నుండి వచ్చిన ఇద్దరు ధనుష్ సంప్రదిస్తారు. ధనుష్ లండన్ వెళ్లి తన కొత్త బాస్ పీటర్ తో చేరాడు. అతను వలస వచ్చిన వారికి వ్యతిరేకంగా ఉంటాడు.అయితే శివదాస్ మరియు అతని ముఠాను వెంబడించే సమయంలో ధనుష్ అతిలా తో ప్రేమలో పడి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అయితే వలసదారుల వాస్తవికతను మరియు గుర్తింపు కోసం వారు చేస్తున్న దశాబ్దాల పోరాటానికి ధనుష్ మద్దతుగా నిలుస్తాడు. ఈ క్రమంలో తన బాస్ పీటర్‌ను వ్యతిరేకించి వలసదారుల కోసం పోరాడుతాడు. ఈ సమయంలో సురులి ఎలాంటి పోరాటం చేస్తాడన్నది మూవీ.


ప్లస్ పాయింట్స్ :


ఇ మూవీ లో మేజర్ ప్లస్ పాయింట్ ధనుష్. తన యాక్టింగ్ తో ధనుష్ మూవీ నీ మరో లెవెల్ కి తీసుకెళ్ళాడు.అలాగే ధనుష్ యాక్టింగ్ తో పాటు మూవీ బ్యాక్గరౌండ్ స్కోర్ మూవీకి మరో మేజర్ అసెట్.ఇక ఈ మూవీ లో మదురై వచ్చే సన్నవేశాలు బాగా తెరకెక్కించారు.జోజో గోర్జ్ యాక్టింగ్ కూడా బాగా ఆకట్టకుంటుంది.


మైనస్ పాయింట్స్ :


సినిమా తెరకెక్కించిన తీరు అంత ఆసక్తి గా అనిపించదు.ధనుష్ యాక్టింగ్ బాగున్నపపటికీ మూవీ లో బలమైన కథ లేకపోవడం దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకోదు.అలాగే కొన్ని సీన్స్ కూడా మిస్ ఐనట్లు అనిపిస్తాయి.అలాగే స్టోరీ చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది.

తీర్పు :

జగమే తంత్ర మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.దీనికి తోడు మూవీ నుంచి విడుదలైన ట్రైలర్,పోస్టర్ లు సినిమా పై హోప్స్ ను అమాంతం పెంచాయి. తీరా మూవీ విడుదలైన తరువాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదు.ధనుష్ ఫ్యాన్స్ కి మాత్రం నచ్చుతుంది.సగటు ప్రేక్షకుడికి సినిమా అంతగా ఆకట్టుకోదు.

Jagame Thandhiram Review & Rating

2.5/5





Post Navi

Post a Comment

0 Comments

Ad Code